Friday, September 20, 2024
spot_img

డిగ్రీ కంప్లీట్ చేసిన వారికీ శుభవార్త

Must Read

డిగ్రీ కంప్లీట్ అయిన వారికి భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి 02 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఏదైనా డిగ్రీ పూర్తీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.అభ్యర్థి తప్పనిసరిగా 23 జులై 2024 నాటికీ 18 నుండి 35 ఏళ్ళ మధ్య ఉండాలి.అప్లికేషన్ కు ఎలాంటి ఫీజు చెల్లంచల్సిన అవసరం లేదు.అకౌంటంట్ పోస్టులకు రూ.29,200 నుండి రూ 92,300 వరకు జీతం చెల్లిస్తారు.అప్పర్ డివిజన్ క్లార్క్ పోస్టుకు రూ. 25500 నుండి రూ.81100 వరకు జీతం చెల్లిస్తారు.అధికార వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 23 జులై 2024.రాతపరీక్షా , ఇంటర్వ్యూ , సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు.www.nfscnagpur.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This