Thursday, September 19, 2024
spot_img

గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

Must Read

తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది.
గ్రూప్ 01 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది.పరీక్షా రాసిన అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తితో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సి వెల్లడించింది.
అక్టోబర్ 21 నుండి 27 వరకు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షాలు నిర్వహిస్తామని టీజీపీఎస్సి పేర్కొంది.వారం రోజుల ముందే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.

Latest News

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు...
- Advertisement -spot_img

More Articles Like This