Friday, November 22, 2024
spot_img

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల

Must Read

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,నోటిఫికేషన్ లోనే ఉద్యోగాల సంఖ్యను వెల్లడిస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీజీపిఎస్సి ని ప్రక్షాళన చేశామని గుర్తుచేశారు.ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.వరుస పరీక్షలతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.పరీక్షా సరిగ్గా నిర్వహించకపోవడంతో రెండుసార్లు గ్రూప్ 01 పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు.

తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-25

  1. గ్రూప్ I మెయిన్స్: అక్టోబర్ 21-27, 2024 (నోటిఫైడ్: ఫిబ్రవరి 2024)
  2. గ్రూప్ III సేవలు: నవంబర్ 17-18, 2024 (నోటిఫైడ్: డిసెంబర్ 2022)
  3. ల్యాబ్ టెక్/నర్స్/ఫార్మసిస్ట్: నవంబర్ 2024 (నోటిఫైడ్: సెప్టెంబర్ 2024)
  4. గ్రూప్ II సేవలు: డిసెంబర్ 2024 (నోటిఫైడ్: డిసెంబర్ 2022)
  5. TGTRANSCO లో Engg పోస్ట్‌లు: జనవరి 2025 (నోటిఫైడ్: అక్టోబర్ 2024)
  6. గెజిటెడ్ ఇంజనీరింగ్ సేవలు: జనవరి 2025 (నోటిఫైడ్: అక్టోబర్ 2024)
  7. ఉపాధ్యాయ అర్హత పరీక్ష: జనవరి 2025 (నోటిఫైడ్: నవంబర్ 2024)
  8. గ్రూప్ I-ప్రిలిమ్స్: ఫిబ్రవరి 2025 (నోటిఫైడ్: అక్టోబర్ 2024)
  9. గెజిటెడ్ ఇతర సేవలు: ఏప్రిల్ 2025 (నోటిఫైడ్: జనవరి 2025)
  10. ఉపాధ్యాయుల DSC: ఏప్రిల్ 2025 (నోటిఫైడ్: ఫిబ్రవరి 2025)
  11. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: మే 2025 (నోటిఫైడ్: ఫిబ్రవరి 2025)
  12. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్: జూన్ 2025 (నోటిఫైడ్: ఏప్రిల్ 2025)
  13. గ్రూప్ I-మెయిన్స్: అక్టోబర్ 2025 (నోటిఫైడ్: జులై 2025)
  14. SI సివిల్ పోస్టులు: ఆగస్టు 2025 (నోటిఫైడ్: ఏప్రిల్ 2025)
  15. PC సివిల్ పోస్టులు: ఆగస్టు 2025 (నోటిఫైడ్: ఏప్రిల్ 2025)
  16. డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ పోస్టులు: సెప్టెంబర్ 2025 (నోటిఫైడ్: జూన్ 2025)
  17. రెస్ కాలేజీలలో డిగ్రీ లెక్చరర్లు: సెప్టెంబర్ 2025 (నోటిఫైడ్: జూన్ 2025)
  18. గ్రూప్ II (ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్‌తో సహా): అక్టోబర్ 2025 (నోటిఫైడ్: మే 2025)
  19. గ్రూప్ III (w/ గ్రూప్ IV): నవంబర్ 2025 (నోటిఫైడ్: జులై 2025)
  20. Exec కేడర్ పోస్టులు: నవంబర్ 2025 (నోటిఫైడ్: జూలై 2025)
Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS