Friday, September 20, 2024
spot_img

జూన్ 10న కల్కి ట్రైలర్

Must Read

యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా,నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898ఎడి.ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది.ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.దేశ వ్యాప్తంగా కల్కి చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇప్పటికే కల్కి నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.సినిమాకి హైప్ తీసుకొచ్చాయి.ఈ సినిమా ద్వారా భారీ కలెక్షన్ ని చిత్ర యూనిట్ ఎక్ష్పెక్త్ చేస్తుంది.ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి రాబోతుంది.నాగ్ అశ్విన్ టేకింగ్ , కంటెంట్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో చూడాలనే క్యూరసిటీ పబ్లిక్లో ఉంది.ఇదిలా ఉంటె ఈ మూవీ ట్రైలర్ జూన్ 10న రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.డైరెక్టుగా థియేటర్స్ లోనే ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది.ఈ ట్రైలర్ కచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది.కల్కి ట్రైలర్ ముందు చాల రికార్డ్స్ బ్రేక్ కావడానికి రెడీగా ఉన్నాయ్.వీటిలో ముందుగా చూసుకుంటే టాలీవుడ్ లో 1 లక్ష లైక్స్ సాధించే ట్రైలర్ గా ప్రభాస్ సాలార్ మూవీ ఉంది.మూడు సిమిషాల్లో లక్ష లైక్స్ ని ఈ ట్రైలర్ అందుకుంది.తరువాత పవర్ స్టార్ బీమ్లా నాయక్ 4 నిమిషాల్లో లక్ష లైక్స్ అందుకుంది.దీనిని కల్కి బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తుంది.24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న టాలీవుడ్ మూవీ ట్రైలర్ గా గుంటూరు కరం నిలిచింది.ఈ ట్రైలర్ 37.68 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.రెండో స్థానంలో ప్రభాస్ సాలార్ 32.58 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This