Friday, July 4, 2025
spot_img

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్

Must Read

అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది.ఈ విషయాన్ని స్వయంగా కమలా హారిస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.”నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షురాలిగా నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే ఫారమ్‌లపై సంతకం చేశాను.ప్రతి ఓటు సంపాదించేందుకు కృషి చేస్తాను.నవంబర్‌లో,మా ప్రజాశక్తి ప్రచారం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.నవంబర్ లో అగ్రరాజ్యం అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS