Friday, September 20, 2024
spot_img

కవితకు అస్వస్థత,హుటాహుటిన ఆసుపత్రికు తరలింపు

Must Read

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను వెంటనే తిహార్ జైలు నుండి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 2024 లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు.అప్పటి నుండి ఆమె తిహార్ జైలులోనే ఉంటున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This