ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును అందజేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...