Friday, September 20, 2024
spot_img

మారక ద్రవ్యం మానేద్దాం..ప్రాణాన్ని కాపాడుకుందాం

Must Read

మత్తెక్కించే మాదక ద్రవ్యం..చిత్తూ అవుతుంది నేటి మనిషి జీవితం..
అక్రమంగా సాగుతున్న వ్యాపారం,ఆకర్షితమవుతుంది నేటి యువతరం..
బాలల సైతం వాడుతున్న మాదక ద్రవ్యం..చితికిపోతున్నది నేటి సమాజంలో ఉన్న యువతరం బంగారు జీవితం..హాయిని గొలిపే మారక ద్రవ్యం ఆరోగ్యానికి హానికరం..ఓ యువత మారక ద్రవ్యం వాడకం మానేద్దాం..విలువైన మన ప్రాణాన్ని కాపాడుకుందాం..

  • నరేష్
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This