Friday, April 4, 2025
spot_img

ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ

Must Read
  • ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
  • ఒకే విడతలో రూ 2 లక్షల రుణామాఫీ చేయాలని నిర్ణయించిన కేబినెట్
  • కేబినెట్ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం రేవంత్
  • తెలంగాణ ఇస్తానని సోనియా మాట నిలబెట్టుకున్నారు
  • వరంగల్ సభలో రాహుల్ ఇచ్చిన గ్యారంటీను అమలు చేస్తున్నాం
  • బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో రూ. 28వేల కోట్లు రుణామాఫీ చేసింది
  • రైతుల రుణామాఫీకి రూ.31 వేల కోట్లు అవసరం
  • 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలు మాఫీ
  • 2018 డిసెంబర్ 12 నుంచి రుణాలు లెక్కల్లో తీసుకుంటాం
  • మాట ఇచ్చిన ప్రకారం 8 నెలల్లోనే రూ.2లక్షల కోట్ల రుణామాఫీ
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS