Monday, June 16, 2025
spot_img

అభిమానుల కోసం మహేష్ బాబు ఆసక్తికరమైన ట్విట్

Must Read

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన ట్విట్ చేశారు.ఆగష్టు 09న తన పుట్టిన రోజు సందర్బంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.”అభిమానులు పంపిన సందేశాలను చూసి ఉప్పొంగిపోయా ,ఈ స్పెషల్ రోజును ఇంకా ప్రత్యేకంగా మారేలా చేశారు.ప్రతి సంవత్సరం మీరు చూపిస్తున్న ప్రేమ,మద్దతుకు లవ్ యు” అని ట్విట్ చేశారు.మహేష్ బాబు చేసిన ఈ ట్విట్ పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ పెట్టిన ట్విట్ కి బదులుగా “లవ్ యు టు అంటూ” అభిమానులు బదులిచ్చారు.

Latest News

అవినీతి రారాజు శ్రీనివాసులు

ప్రభుత్వ భూముల పరాధీనంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు పాత్రా! ˜ అక్రమాల అడ్డాగా మారిన సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగం?˜ ఉప్పల్‌ ఖాల్స భూ కుంభకోణం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS