Thursday, August 28, 2025
spot_img

“మురారి” రీ రిలీజ్,ఎప్పుడంటే..??

Must Read

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నటించిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా “మురారి”.ఈ చిత్రానికి కృష్ణవంశి దర్శకత్వం వహించగా,సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించారు.2001 లో ఈ సినిమా విడుదల అయింది.అయితే ఆగష్టు 09న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు మురారి సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.గతంలో కూడా మహేష్ పుట్టిన రోజు సందర్బంగా పోకిరి,ఒక్కడు మూవీ ను రిలీజ్ చేశారు.ఆగష్టు 09 న మరోసారి ఈ సినిమా విడుదల కానుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

కర్ణాటకలో వింత కోడి గుడ్డు

నీలం రంగు గుడ్డుతో సంచలనం క‌ర్ణాట‌క‌లోని దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలో ఓ విచిత్ర సంఘటన గ్రామస్తులనే కాకుండా అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS