రాష్ట్రంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల డైవర్షన్ పాలిటిక్స్
రాజీవ్ గాంధీ,తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం..
తొలగిస్తాం అంటూ ఒక పార్టీ..టచ్ చేసి చూడుమంటూ మరొకరు..
భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
మరోవైపు బీఆర్ఎస్,కాంగ్రెస్ లో విలీనం..ప్యాకేజీల బేరం అంటూ..
అనైతిక రాజకీయాల గజ్జె కట్టి ఆడుతుంటే..!
ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది..మహిళాల,కామన్ మెన్ జీవితాలు
“ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్లుగా ఉంది..ప్రజా ప్రయోజనాల పట్టించుకోని
తీరుతో..స్వేచ్ఛ ఎవరికీ ఉంది..!
స్వాతంత్య్రం ఎవరికి వచ్చింది..??
మాకైతే రాలేదంటున్న కామన్ పీపుల్
Must Read