Friday, April 4, 2025
spot_img

షూటింగ్ లో భాగంగా ప్రియాంక చోప్రాకు గాయాలు

Must Read

బాలీవుడ్,హాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు తీవ్ర గాయాలయ్యాయి.ఆస్ట్రేలియా జరుగుతున్నా ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ గాయాలు అయినట్టు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పేర్కొంది.దీనికి సంభందించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.”ది బ్ల‌ప్” అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అస్ట్రేలియాలో జరుగుతుంది.ఈక్ర‌మంలోనే ప్రియాంక చోప్రాకు గాయాల‌య్యాయి.గాయానికి గురైన వెంటనే తనను సిడ్నీలోని ఓ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఆరోగ్యాంగానే ఉన్నట్టు సమాచారం.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS