తన సోదరుడు ఎల్లవేళలా సురక్షితంగా ఉండాలని అలాగే తనకు తన సోదరుడు
అండగా ఉండాలని ప్రతి ఆడపడుచు కట్టే రాఖీనే..రక్షాబంధన్
నేటి ఆధునిక యుగంలో కూడా రాఖి కి విలువ ఉందంటే దానికి మూలం
అన్న చెల్లెల అనుబంధంమే..
ఈ సృష్టిలో అమ్మ నాన్నల తర్వాత నిస్వార్థమైన బంధం ఏదైనా ఉందంటే అది తోబట్టువుల బంధం
అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..ఆడపడుచు ఎన్ని కష్టాల్లో ఉన్న,తన సోదరుడి ఎంత దూరం
ఉన్న రాఖీ పండుగ రోజు రాఖీని తన సోదరుడికి కట్టి ఒకరికొకరు రక్షగా
ఉండాలని జరుపుకునేదే రక్షాబంధన్
- కుమ్మరి రాజు