తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది.పాఠశాల బాలిక (14) పై ఓ కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నగరంలోని ఓ బాలిక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతుంది.బుధవారం లంచ్ బ్రేక్ సమయంలో రుషి (40) పాఠశాలలోకి ప్రవేశించి ఆ బాలిక పై అత్యాచారం చేశాడు.బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.