Friday, September 20, 2024
spot_img

టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Must Read

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఆర్టీసీలోని వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న 3,035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.ఈ మేరకు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు,114 డిప్యూటీ సూపరిండెంట్ పోస్టులు,743 శ్రామిక్ పోస్టులు,25 డిపో మేనేజర్ మరియు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు,23 అసిస్టెంట్ ఇంజనీర్,15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు,11 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు,7 మెడికల్ ఆఫీసర్ పోస్టులు,7 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఆర్టీసీ వివిధ పోస్టులను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This