అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్
1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ
పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం
అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం
1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్పటి గవర్నమెంట్
అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు
కమర్షియల్...
దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. అయితే.. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక...
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఓ ప్రేమ జంట చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.రాయపర్తి మండలంలోని రామచంద్రుని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడగా,గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు పైడిపల్లి మధ్యగుడెంకి చెందిన దిలీప్,అంజలిగా గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
త్వరలో బెయిల్.. కాబోయే సీఎం కవితేనా.!
జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత.!
మొన్న జగన్, నిన్న రేవంత్, చంద్రబాబులకు అవకాశం
ఢల్లీి లిక్కర్ కేసులో జైలు పాలైన కేసీఆర్ కూతురు
నేడో, రేపో బెయిల్ పై బయటకు వచ్చే ఛాన్స్
కేటీఆర్‌ను సీఎం చేయాలనే కలలు కన్న కేసీఆర్
అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.?
అన్నకు చెల్లె చెక్కు...
రక్తదానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన చాల మంది రక్తదానం చేయడానికి వెనకడుగు వేస్తుంటారు.రక్తదానం చేయడం వల్ల బలహీనతకు గురవుతామని,ఇంకా అనేక రకమైన సమస్యలు వస్తాయని చాల మంది అనుమానం వ్యక్తం చేస్తుంటారు.కానీ ఇవ్వన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు వైద్య నిపుణులు.
రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బు వచ్చే ప్రమాదం తగ్గుతుందని...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి
రాష్ట్రంలో త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత,ఏపీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి,రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అలాగే రాష్ట్రంలో గంజాయిను నిర్మూలించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
జగన్...
హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం తెలంగాణ సీఎస్ శాంతికుమారి పరిశీలించారు.విదేశీ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 14న హైదరాబాద్ కు చేరుకుంటారు.మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోట పై జాతీయ జెండా ఎగరవేయునున్నారు.దీంతో సీఎస్ శాంతి కుమారి డీజీపీతో కలిసి ఏర్పాట్లను...
చదువు కేవలం మార్కుల, ర్యాంకుల కోసమే కాకుండా సమాజంలో మార్పు కోసం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి విద్యార్థులు జ్ఞానసముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుంది. కష్టపడి చదవడం కన్నా...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ పై కేసు నమోదైంది.ఆర్కా స్పోర్ట్స్ మ్యానేజ్మెంట్ నిర్వహణ విషయంలో తనను ధోనీ రూ.15 కోట్ల మేర నష్టం చేశాడని యూపీ కి చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.రూల్ 36 ప్రకారం కేసు నమోదు చేసుకున్న బీసీసీఐ ఆగస్టు 30 లోపు వివరణ...
సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...