Tuesday, April 1, 2025
spot_img

aadabnews

కబ్జాకోర్‌ వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ అధినేత వర్మ..

మియాపూర్‌లో రామసముద్రం కుంటను కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయిన అధినేత వర్మ.. వర్మ అవినీతిలో భాగస్వాములై, కబ్జా వైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్‌ శాఖాధికారులు.. కబ్జా చేసిన స్థలం ఖాళీ చేస్తున్న వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ..! రేరా, హెచ్‌ఎండిఏ అనుమతి రద్దు చేయకపోవడంలో మతలబేంటి.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నేటికీ ఫిర్యాదు చేయని ఇరిగేషన్‌ అధికారిణి ఏ.ఈ. పావని రంగారెడ్డి...

మోసాల సామ్రాట్ క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి

ఎస్ఆర్‌సీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ప్రొపరేటర్ సి.కల్యాణ్ చక్రవర్తి మోసాలు ఎన్నో న‌కిలీ గుర్తింపుతో క్లాస్ 2 కాంట్రాక్టర్ గా కొనసాగింపు ప్రభుత్వ ఖ‌జానాకు నిండా ముంచుతున్న వైనం ముడుపులతో అధికారులను మచ్చిక చేసుకుంటున్న చక్రవర్తి నాణ్య‌త‌లేకుండా, స‌గం ప‌నులు చేసిన పూర్తి బిల్లులు వ‌సూలు బ్యాంక్ గ్యారెంటీలో సైతం మోసాల‌కు పాల్పడ్డ అపరమేధావి బోగ‌స్ గ్యారెంటీలతో బొల్తా కొట్టించి, కాంట్రాక్టర్లు పొందిన క‌ళ్యాణ్‌ 'వడ్డించేవాడు మనవాడైతే...

వీరారెడ్డి సార్ వసూల్ కా బహదూర్..

ప్రయివేట్ పీఏ శివారెడ్డిని పెట్టుకుని వసూళ్ల దందా.. వసూల్ రాజాగా అవతారమెత్తిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఇక్కడ అక్రమ నిర్మాణాలే ఈయనగారి టార్గెట్.. షెడ్డుకు పర్మిషన్ లేకపోయినా నో ప్రాబ్లెమ్.. మెస్ బిల్ కట్టాలంటూ రెండు లక్షలు డిమాండ్ చేస్తున్న వైనం.. ఎవరైనా ఏమైనా అంటే మా సార్ చూసుకుంటాడంటున్న శివారెడ్డి.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, పోచారం మున్సిపల్ కమిషనర్...

కాంగ్రెస్ పై యుద్ద భేరీ మోగిస్తున్నాం

ఎమ్మెల్సీ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’ బీజేపీదే ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠమిది బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్…. ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు ఇకపై ఏ ఎన్నికలు జరిగినా గెలపు బీజేపీదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్…. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’లో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ...

విద్యావంతులు వేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లా..?

తెలంగాణ రాష్ట్రంలోని జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండడం ఆందోళన కరమైన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పట్టభద్రుల, టీచర్స్ శాసన మండలి ఎన్నికలలో విద్యావంతులు ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు అవుతారు. విద్యావంతులే...

‘రా రాజా’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయాలి

మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా...

మన చిన్న సాయం చిన్నారులకు పెద్ద సంతోషం

అందరూ కలసి ఈ చిన్నారులకు హెల్ప్ చేయాలని కోరుతున్నాను ప్రెస్ మీట్ లో హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలయ్‌ సచ్‌దేవ్‌ ''రేపు నా బర్త్ డే. ఈ చిన్నారులతో కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా వంతుగా డొనేషన్ ఇచ్చాం. ఇది చిన్నదే. అయితే ఈ చిన్న సాయం కూడా వారికి పెద్ద సంతోషాన్ని ఇస్తుంది....

92 సెంటర్లలో 50 రోజులు

విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం' విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తుఫానుగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా డిజిటల్ రంగంలో కూడా చెరగని ముద్ర వేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై...

మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న రాక్షస

కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రం మార్చి 7న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అదేరోజు విడుదలవుతోంది. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు....

ఏడుగురు గొలుసు దొంగల అరెస్ట్‌

5 మంగళ సూత్రాలు, ఆటో స్వాధీనం ప్రజలకు రక్షణ కల్పించడమే మా ధ్యేయం మెదక్‌ జిల్లా ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వరుస దొంగతనాలకు పాల్పడుతూ మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించే ఏడుగురు నిధితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించినట్లు మెదక్‌ జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పాపన్నపేట పోలీస్‌...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS