Thursday, November 14, 2024
spot_img

aadabnews

వైసీపీకి రాజీనామ చేసిన నెల్లూర్ మేయర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత నాయకులు ఒకొక్కోరిగా ఆ పార్టీ వీడుతున్నారు.తాజగా నెల్లూర్ నగర మేయర్ పొట్లూరి స్రవంతి,ఆమె భర్త జయవర్ధన్ వైసీపీ పార్టీకి రాజీనామ చేసి ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.ఈ సంధర్బంగా పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి తాను,భర్త జయవర్ధన్ రాజీనామ...

రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు: హరీష్ రావు

రైతుబంధు పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సాగుకే ముందు రూ 7500 ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి,ఇచ్చినహామీ పై కట్టుబడి ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వం వర్షలు పడగానే రైతుబంధు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ ఆయిల్ రైతులను చిన్న చూపు చూస్తుంది : హరీష్ రావు రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని అని అన్నారు మాజీమంత్రి...

పనులలో రాజీ పడొద్దు..

రింగ్ రోడ్డు పనులకు త్వరలో పరిష్కరిస్తాం.. ఎక్కడ కూడా లోఓల్టేజి సమస్య ఉండొద్దు.. త్వరలో రేషన్ కార్డుల జారీ.. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ.. రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో పనులపై సమీక్ష నిర్వహణ.. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోదాడ, హుజూర్ నగర్...

రియల్ దందాతో… భారీ మోసం

ప్రైడ్ ఇండియా బిల్డ‌ర్స్‌ నకిలీ బాగోతం రంగారెడ్డి జిల్లా తోలుక‌ట్టలో మ‌రో ఫ్రీ లాంచ్ యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా రంగు రంగుల బ్రోచ‌ర్స్‌తో అట్రాక్ట్ ఆఫర్ల పేరుతో అమాయకులను బోల్తా స‌.నెం. 167లోని 10 ఎక‌రాల్లో రాయ‌ల్ ఫామ్స్ వెంచర్ జీఓ 111 పరిధిలోకి తోలుక‌ట్ట గ్రామం ధ‌ర‌ణిలో ఎలాంటి భూమి లేకున్న ప్లాట్స్ అమ్మ‌కాలు రెవ‌న్యూ అధికారులు నుంచి పూర్తి సహకారం ప్రేక్ష‌క పాత్ర‌లో...

కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్న తెలుగు ఎంపీలు…

భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బండి సంజయ్ కుమార్ గంగాపురం కిషన్ రెడ్డి కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్

మహిళల కోసం సరికొత్త ప్లాటినమ్ ఎవారా నోవా కలెక్షన్

ప్లాటినం గోల్డ్ ఇంటర్నేషనల్,ఇండియా,సెన్కో గోల్డ్ & డైమండ్స్ తో కలిసి సంతోషం,సమృద్ధి మరియు సాధికారత మూర్తీభవించిన ఆధునిక మహిళకు నివాళిగా ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్‌ను విడుదల చేసింది.ప్లాటినం యొక్క స్వాభావిక లక్షణాలను ప్రతిబింబిస్తూ, ప్లాటినం ఎవారా నోవా కలెక్షన్ నేటి తరపు మహిళల చైతన్యవంతమైన స్ఫూర్తిని ప్రతిధ్వనించేలా రూపొందించబడింది. 95% స్వచ్ఛమైన ప్లాటినం...

నరేంద్ర మోడి అనే నేను..

మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీను ప్రమాణం చేయించారు.మోడీతో పాటు కేంద్రమంత్రులుగా రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా,నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా,శివరాజ్ సింగ్ చౌహాన్,నిర్మలా సీతారామన్ తదితరులు ప్రమాణస్వీకారం...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ ఈటల రాజేందర్..!!

ప్రస్థుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి నీ కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్న నేపథ్యంలో రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది… బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించినపుడు మరో బీసీ నేత అయిన ఈటల ను అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా...

కారులో ఇరుకున్న బాలుడు

సంగారెడ్డి - కంది జాతీయ రహదారిపై రెండు లారీలు ఓ కారును డీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు.ఓ బాలుడి కాళ్లు కారులోని ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో బాధతో విలవిలాడిపోయాడు.ఇది గమనించిన స్థానికులు జేసీబీ,గునపాల సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు.

ఆజ్ కి బాత్

ఈ సృష్టిలో కేవలం మానవులు మాత్రమే తమకుతాము ప్రత్యేకమైన వాళ్ళ్ళగా భావిస్తారు. మనుషులపై పెత్తనం చూపిస్తారు. తన మాటలు నెగ్గాలనుకుంటారు.కాలానికి మనుషులకు అనుకూలంగా మారాల్సింది పోయి మనుషులపై మనుషులకే విలువ లేకుండా పోతుంది.అందుకే మనిషి ఉనికి యొక్క సిద్ధాంతం మొత్తం మనిషి ప్రత్యేకత మీదే పాతుకుపోయింది.పొరపాటున కొంతమంది మేధావులు ఆ పాతుకుపోయిన సిద్ధాంతాలు తప్పని...
- Advertisement -spot_img

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS