పార్టీ బలోపేతంపై చర్చలు..
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన ఎన్. రాంచందర్ రావు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు, గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తూ తెలంగాణ అంతటా...