జులై 24 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్,స్పీకర్ ప్రసాదరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌లు,సీఎస్,డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జులై 24 నుండి జరిగే అసెంబ్లీ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది.రైతు భరోసా విధివిధానాల పై కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.