ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 04 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్రంలో వరదలు,కేంద్ర ప్రభుత్వ సహాయం,రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...