Monday, September 30, 2024
spot_img

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

Must Read

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంభందించి విద్యాశాఖ నిర్వహించిన టీజీ డీఎస్సీ 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11 సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 01న డీఎస్సీ నోటిఫికేషన్‎ను విడుదల చేశారు. జులై 18 నుండి ఆగస్టు 05 వరకు పరీక్షలను నిర్వహించారు.

Latest News

నేపాల్‎లో భారీ వరదలు

నేపాల్ లో వరద బీభత్సం కొనసాగుతుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పొటెత్తాయి. వరదలు,కొండచరియలు విరిగిపడటంతో సుమారుగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS