- తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డిజిపికి ముఖ్యమంత్రి ఆదేశాలు
- పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ రేప్ ఘటనపై పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని డీజీపీకి ఆదేశాలు
- ఫోక్స చట్టంతో పాటు కేసు విచారణ త్వరగా చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డిజిపి కి ఆదేశాలు ఇచ్చిన సీఎం
- నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిజిపి కి ఆదేశాలు
- నారాయణపేట ఉట్కూర్ లో జరిగిన మర్డర్ పై ఆరా తీసిన సీఎం
- పోలీసుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని డిజిపి కి ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి
- ఉట్కూరు లో వ్యవహారంపై దర్యాప్తు చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని ఆదేశాలు జారి
Must Read