Thursday, July 3, 2025
spot_img

రేపు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు

Must Read

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.భారీ వర్షాలు కురుస్తున్న దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను కూడా రద్దు చేస్తున్నామని,అధికారులతో పాటు మంత్రులు 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు.పలు చోట్ల రహదారుల పైన భారీగా వరద నీరు ప్రవహిస్తుందని,అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావొద్దని కోరారు.

Latest News

చ‌ట్టం గీత దాటిన గీత ఆర్ట్స్‌

గీత ఆర్ట్స్ డిజిటల్ పన్నుమందిపులో మాయాజాలం సామాన్యుడిపై కఠినం, సెలబ్రిటీకి మినహాయింపా? పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన‌ అధికారులు. అక్రమ నిర్మాణంపై పెనాల్టీ వేయని జీహెచ్ఎంసీ ఆఫీస‌ర్స్‌ అధికారులకు ముడుపులు, జీహెచ్‌ఎంసీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS