ఆగరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే రష్యా,ఉక్రైన్ మద్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.తాజాగా ఉక్రైన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి తో ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు.ఈ సంధర్బంగా ఎక్స్ లో పోస్టు పెట్టారు.రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు విజయవంతంగా ముగేయడంతో ఉక్రైన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి శుభాకాంక్షలు తెలిపారు అని వెల్లడించారు.ఇటీవల తన పై జరిగిన దాడిని జెలెన్స్కీకి ఖండించారని తెలిపారు.అమెరికా అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టిన వెంటనే రష్యా,ఉక్రైన్ మధ్య కొనసాగుతున్న యుద్ధన్ని ముగించే ప్రయత్నం చేస్తానని,ప్రపంచ శాంతిని తీసుకొస్తానని ఎక్స్ లో వెల్లడించారు.అసలు తాను 2022 లో అధికారంలో ఉంటే ఈ యుద్ధమే జరిగేది కాదని అన్నారు.