Thursday, November 21, 2024
spot_img

వివిద సమస్యలపై హోంమంత్రికి అర్జీలు ఇచ్చిన బాధితులు

Must Read

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం విశాఖలోని స్వగృహంలో వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు.ఉదయం నుండే వివిధ సమస్యల పై బాధితులు వంగలపూడి అనిత నివాసం ముందు బారులు తీరాలు.అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమ దృష్టికి వచ్చిన సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

Latest News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఛైర్మన్ బీఆర్ నాయుడు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS