Friday, November 22, 2024
spot_img

అమ్మ-నాన్న మనకోసం ఏం చేసారంటే…??

Must Read

చాల మంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు మా కోసం మీరు ఎం చేసారని..?? అమ్మ,నాన్న మనల్ని ఒక ఇరవై సంవత్సరాలు సాకుతారు మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనకోసం ఏం చేశారని…ఎం కోల్పోయారని..!! బడి దగ్గర వదిలేసి
వెళ్లిపోతున్నప్పుడు అమ్మ నాన్నలు నిన్ను చూసే చూపు ఒక్కటే..నీ బాధ గంట మోగగానే పోతుంది..మా బాధ గుండే ఆగే దాక పోదు..కనపడే దేవుళ్లని అనాధ శరణలయాల్లో చేర్పించి కనపడని దేవుళ్ళ కోసం
గుళ్ళు,గోపురాలు తిరిగేవారే నిజమైన ఆనాధలు..

  • వెంకటేష్
Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS