ఏది రాజకీయం..
ప్రజలకు బానిసలుగా చేసి అప్పులలో తోసి
ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి..
ఉన్నదంతా దోచి యువతకు మందుకు
బానిసలుగా చేసి,పేపర్ లీకులు చేసి వాళ్ళ
జీవితాలను బొంగరం చేసి అడుకున్నారు
కదరా..3 తరాల యువతకు కోలుకోలేని దెబ్బ
తీశారు..వాళ్ళ బ్రతుకులు ఎంతో
తెలియకుండా చేశారు..రైతులకు రుణామాఫీ
ఆంటీవీ మూడేకరాలు ఆంటీవీ ఉచిత
ఎరువులు ఆంటీవీ చివరకు ఇవ్వకుండా
వాళ్ళ చావుకు కారణం అయ్యావు..ఇప్పుడు
కొత్తగా వచ్చిన ప్రభుత్వమైన కెసిఆర్ కు
పత్తాసు పలికిన అధికారులను తీసేసి
నికర్సయిన ఉన్నత అనుభవ అధికారులను
పెట్టి యువతకు,రైతులకు అదుకొని వాళ్ళకి
పెద్ద దిక్కు కావాలని కోరుకుంటున్న
– వికారాబాద్ శేఖర్