రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క,ఎంపీ కావ్య,ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి,కాల్వ సుజాతతో పాటు బ్రహ్మకుమారిలు రాఖీ కట్టారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి వారికీ శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...