Sunday, July 6, 2025
spot_img

ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన నవీన్ రెడ్డి

Must Read

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన నవీన్ రెడ్డి… నేడు నంది నగర్లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డిని అభినందించిన కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా…పాలమూరు జిల్లా నేతలున్నారు. వారిలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి,జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. తదితరులున్నారు.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS