Wednesday, July 2, 2025
spot_img

రాష్ట్రపతి విడిది ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

Must Read

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 17 నుండి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‎లో ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై జీహెచ్ఎంసీ, పోలీస్, ఆర్ అండ్ బి శాఖ అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో డిజిపి జితేందర్, హోం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవిగుప్తాతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS