Wednesday, July 2, 2025
spot_img

తెలంగాణ ఎంపీ ఎన్నికలలో జాతీయ పార్టీల హవా

Must Read
  • తెలంగాణ లో ప్రధాన జాతీయ పార్టీలు రెండూ సత్తా చాటుకున్నాయి.. చెరో ఎనిమిది చోట్ల విజయం సాధించి సరిసాటిగా నిలిచాయి.
  • గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల లో BRS కు పట్టం కట్టిన ఓటర్లు ఎంపీ ఎన్నికలలో బీజేపీ కి మద్దతుగా నిలిచారు..
  • అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రాభవం కోల్పోయిన బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికలు మరింత చేదు అనుభవాన్ని మిగిల్చాయి.!
  • పాతబస్తీలో మరోసారి ఏం ఐ ఎం సత్తా చాటింది.. బీజేపీ కి కాస్త హైప్ వచ్చినప్పటికీ అవి ఓట్ల రూపంలో కనిపించలేదు..
  • హైదరాబాద్ స్థానాన్ని ఘనమైన మెజారిటీ తో అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సొంతం చేసుకున్నారు
Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS