Thursday, July 3, 2025
spot_img

తెల్ల దొరల పాలన కన్నా.. దుర్మార్గం

Must Read
  • సీఎం రేవంత్ కు యువతపై ప్రేమ లేదు..
  • నిరుద్యోగులు అంటే అసలే గౌరవం లేదు..
  • నిరుద్యోగ యువతను నమ్మించి మోసం చేసిన నయవంచక సర్కారు ఇది.
  • ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ??
  • తెల్ల దొరల పాలన కన్నా.. దుర్మార్గంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది
  • ఓ వైపు ప్రజా పాలన అంటారు.. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి యువతను అక్రమంగా అరెస్టు చేస్తారా ?
  • రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి నిరంకుశ విధానాలను అవలంభిస్తారా ??
  • ఇది ప్రజా పాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంఠక పాలన
  • ప్రచారంలో ఒక మాట.. ప్రభుత్వంలోకి వచ్చాక.. మరో మాట మాట్లాడుతున్న
  • సీఎం రెండు నాల్కల వైఖరి తెలంగాణ యువతకు అర్థమైపోయింది.
  • అక్రమంగా అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి.
  • ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో..
  • జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో..
  • అట్టర్ ఫ్లాప్ అయినందుకు..
  • వెంటనే నిరుద్యోగులకు.. కాంగ్రెస్ సర్కారు క్షమాపణలు చెప్పాలి.
  • నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కారును
  • ఈ పాపం శాపమై భూస్థాపితం చేయడం ఖాయం.

కేటీర్ – జై తెలంగాణ…

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS