Saturday, July 5, 2025
spot_img

త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటా

Must Read

వచ్చే సంవత్సరం నుండి మళ్ళీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటానని తెలిపింది సినీ నటి సమంతా.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంతా క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది.కొన్ని రోజుల నుండి సినిమాలకు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సమంతా పాల్గొంది.ఈ సంధర్బంగా తాను మాట్లాడుతూ,వచ్చే ఏడాది నుండి తాను మళ్ళీ సినిమాల షూటింగ్స్ కు హాజరావుతానని తెలిపింది.తిరిగి మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనడం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని,సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌ లోని ఓ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నని సమంతా తెలిపింది.

Latest News

పాత బస్తి ముస్తాయిద్ పుర హనుమాన్ ఆలయ కమిటీ ఏర్పాటు

అందిన ఉత్తర్వుల మేరకు ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ శాఖ సుదీర్ఘ పోరాటం తర్వాత ఆలయ కమిటి ఏర్పాటు గుడి అభివృద్ధికై ముందుకు వచ్చే అందరినీ కలుపుకుంటూ పోతామన్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS