Wednesday, July 2, 2025
spot_img

అమరవీరుల స్థూపానికి నివాళుర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Must Read

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళుర్పించారు.

జై తెలంగాణ.జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్,జోహార్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,పాడికౌశిక్ రెడ్డి,పల్ల రాజేశ్వర్,సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెలంగాణ అమరవీరులకు నివాళుర్పించారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS