Friday, July 4, 2025
spot_img

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

Must Read
  • అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు
  • 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు
  • ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.అక్టోబర్ 02 నుండి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.అక్టోబర్ 15న తిరిగి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.జూనియర్ కళాశాలకు 06 నుండి 13వరకు సెలవులు ప్రకటించింది.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS