Saturday, June 7, 2025
spot_img

తెలంగాణలో 03 రోజులపాటు భారీ వర్షాలు

Must Read

రానున్న 03 రోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. కామారెడ్డి జిల్లాతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ , మహబూబ్‎నగర్ జిల్లాలో ఊరుములు, మెరుపులతో వర్షాలు కూరుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుండి 40కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS