Saturday, June 7, 2025
spot_img

రూ. 51 లక్షల విరాళం అందించిన విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ

Must Read

వరద బాధితులకు సహయం అందించేందుకు విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 51 లక్షల రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం సంస్థ చైర్మన్ శ్రీదాస్ నారాయణ దాస్ డాగ, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ డాగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

Latest News

రూ.500 నోట్లను రద్దు చేయట్లేదు

స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్లను రద్దు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. అలాంటి ఆలోచనేదీ తమకు లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS