Monday, May 19, 2025
spot_img

తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా

Must Read

ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 26న సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైడ్రా ఆర్డినెన్స్‎కు చట్టబద్దత కల్పించడం,మూసీ బాధితుల అంశంతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS