Thursday, July 31, 2025
spot_img

ఏపీలో మూడురోజులపాటు వర్షాలు

Must Read

రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో నైరుతి అవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు ఏపీతో పాటు తమిళనాడు , కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 12,13,14 తేదీల్లో ఏపీలోనీ రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

వాతావరణశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం, గత 24 గంటల నుండి తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Latest News

T-Hubలో బొడ్డుపల్లి హరీష్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

హైదరాబాద్, హయాత్‌నగర్‌లోని రామానుజ నగర్ కాలనీ, ముంగనూర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొడ్డుపల్లి హరీష్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS