Thursday, July 3, 2025
spot_img

గ్రూప్ 03 పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసిన టీజీపీఎస్సీ

Must Read

తెలంగాణ గ్రూప్ 03 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికార వెబ్‎సైట్ నుండి డౌన్‎లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 17,18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 01 17న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఇదే రోజు మధ్యాహ్నం 03 నుండి సాయంత్రం 5 :30 గంటల వరకు పేపర్ 02 పరీక్ష నిర్వహిస్తారు.మరుసటి రోజు అనగా 18న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 03 పరీక్ష ఉండనుంది. గ్రూప్ 03 పరీక్షల కోసం 5.36 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నియామక ప్రక్రియ ముగిసేవరకు హాల్‎టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS