Saturday, July 5, 2025
spot_img

లగచర్ల ఘటన..పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక నిందితుడు సురేష్

Must Read

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్‎ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా ఉన్న బీఆర్ఎస్ నేత, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS