Sunday, March 23, 2025
spot_img

ఫ్రాన్స్ అధ్యక్షుడికి ముద్దు పెట్టిన మహిళా మంత్రి

Must Read

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు.పారిస్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల్లో అయిన పాల్గొన్నారు.
అయితే ఉన్నట్టుండి క్రీడా మంత్రి ఎమిలీ కాస్టెరా ఆయనను కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టింది.తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న ఫోటోను చూసినా నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS