మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 921 మంది నామినేషన్లను తిరస్కరించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 29తో ముగిసింది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
మహారాష్ట్రలో మొత్తం...
అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం
7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రయోజనం
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు
రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్...
ఈ నెల 06 నుండి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన సర్వే
కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది
సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది
నవంబర్ 30 లోపు సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం
సర్వేకు ప్రజలందరూ సహకరించాలి
రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
కరువులు దేశాభివృధ్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అడవుల నిర్మూలన, కరువు, వాతావరణం ప్రతికూలతలు, మానవుని చర్యల వలన సారవంతమైన భూమి బంజరుభూమి అంటే ఏ పంటలూ పండడానికి వీలు లేకుండా ఏడారులుగా తయారవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఎక్కువ కాలం వర్షాలు కురవక పండవలసిన పంటలు పండకపోతే దానిని కరువు అంటారు. ఏ ప్రాంతంలోనైనా సగటు వార్షిక...
ముంబైలో జరుగుతున్న టెస్టులో టీమిండియా బౌలర్లు అద్బుతమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశారు. శుక్రవారం జరిగిన తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా 05 వికెట్లు పడగొట్టాడు. సుందర్...
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సంధర్బంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళిన చంద్రబాబు దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందించారు.మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్ళి...
త్వరలోనే రెడ్‌బుక్ మూడో చాప్టర్ తెరుస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న అయిన అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, రెడ్‌బుక్ లో ఇప్పటికే రెండు ఛాప్టర్లు ఓపెన్ అయ్యాయని వ్యాఖ్యనించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వ...
మద్యం విక్రయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టీట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ ( ఎన్ఐపీఎఫ్పీ ) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సగటు వ్యక్తి మద్యం కోసం రూ.1,623 ఖర్చు చేయగా, ఆంధ్రప్రదేశ్ లో రూ.1,306 ఖర్చు చేశారు. ఇక పంజాబ్ లో రూ.1,245 , ఛత్తీస్‌గఢ్ లో రూ.1,277 ఖర్చు...
మాజీ మంత్రి, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని, కాంగ్రెస్ పాలనలో జరిగిన నష్టం నుండి రాష్ట్రం కోలుకోవడం అసాధ్యం అని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఖాయమని తెలిపారు. ఎన్నికల సమయంలో...
ఆలయాలపై జరుగుతున్న దాడులను ఆపడానికి ప్రతి భారతీయుడు సంఘటితంగా ఉండాల్సిన అవసరాన్ని తెలుపుతున్న అన్నదానం చిదంబర శాస్త్రి.
అఖండ హిందూ సంఘటనా శక్తి:
ఏదైనా పని మనము సామూహికంగా ఒకే సమయాన చేస్తే అప్పుడు పుట్టుకొచ్చే ప్రకంపనల శక్తి అనంతం, అమోఘం. అలాంటిది మనము సామూహికంగా హనుమాన్ చాలీసా శ్రవణము ఒకే సమయాన చేయడంతో అద్భుతమైన సంఘటన...