Wednesday, June 18, 2025
spot_img

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను ప్రారంభించిన చంద్రబాబు

Must Read

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సంధర్బంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళిన చంద్రబాబు దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‎ను అందించారు.మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్ళి ఫించన్ అందజేశారు. అనంతరం ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుండే ఇల్లు పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‎ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరావు రాంమోహన్ , రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్ననాయుడు, కొండవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS