Monday, February 24, 2025
spot_img

బూమరాంగ్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్

Must Read

పలు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘బూమరాంగ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్‌లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్‌ని నిర్వహిస్తోంది. ఈ రోజు మేకర్స్ ‘బూమరాంగ్’ గ్లింప్స్ ని లాంచ్ చేశారు. గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్ లో కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆండ్రూ మంచి టెక్నిషియన్. తను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తొలి సినిమాకే కర్మ థీమ్ తీసుకున్నాడు. చాలా ఛాలెజింగ్ కాన్సెప్ట్ ఇది. విజువల్స్ చాలా బావున్నాయి. శివ కందుకూరి మంచి యాక్టర్. డిఫరెంట్ కథలు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి డిఫరెంట్ థీం వున్న థ్రిల్లర్స్ బాగా ఆడుతున్నాయి. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు. డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ.. ఆండ్రూ నా సినిమాలన్నీటికీ డివోపీ. ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ఆయన బ్లాక్ బస్టర్ కొడతారని నమ్ముతున్నాను. హారర్ థ్రిల్లర్ కి మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్ ని సెలెక్ట్ చేసుకోవడంతోనే సక్సెస్ సాధించినట్లయింది.

Latest News

హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే సహించేది లేదు‌‌

దేవాలయాలపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.మోహనకృష్ణ భార్గవ జనగామ జిల్లా కేంద్రంలోని సిరిపురం కళ్లెం గ్రామ రహదారి మధ్యలో గల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS