ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ వాట్సప్ బ్లాక్ అయింది.రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పై అధిక సంఖ్యలో వాట్సప్ మెసేజ్ లు పంపుతుండడంతో మెటా వాట్సప్ ను బ్లాక్ చేసింది.అధిక సంఖ్యలో మెసేజ్ లు పంపడంతోనే తన వాట్సప్ బ్లాక్ అయిందని, ఇప్పటి నుండి సమస్యలను hello.lokesh @ ap.gov.in కి మెయిల్ చేయాలని...
వైసీపీ పాలకులు,వీరప్పన్ వారసులు
స్వామివారి నిధులను పక్కదారి పట్టించారు
నాయవంచకూల పాలన పోయి,స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చింది
గురువారం శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్
గత వైసీపీ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని...
తెలంగాణ మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏపీ మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్ చేశారు.మీరు చేసిన అవినీతి,అహంకారం,అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియా మిత్రులైన జగన్,కేతిరెడ్డిలను ఓడించాయని విమర్శించారు.ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణలో ధరణి పేరుతొ మీరు నడిపిన భూ మాఫియా లాగానే...
విజయవాడ కిడ్నీ రాకెట్ పై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకి డబ్బుల ఆశ చూపించి కిడ్నీ అమ్ముకున్న ఆసుప్రతి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా కలెక్టర్,సీపీలతో ఫోన్లో మాట్లాడారు.ఇలాంటి ఘటనల పై పోలీసులు నిఘా పెట్టాలని తెలిపారు.ఇటీవల గుంటూర్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు తన...
పింఛన్ దారుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ పింఛన్లలో అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఆధార్లో వయస్సు మార్చుకుని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు.
దివ్యాంగులు కాకపోయినా.. దివ్యాంగుల ఫేక్ సర్టిఫికేట్ చూపించి పింఛన్లు అందుకుంటున్నట్లు...
శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత,మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు.శుక్రవారం అజయ్ కుమార్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు.విషయం తెలుసుకున్న జగన్ శనివారం...
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులైన రాజ్ నాథ్ సింగ్,జె.పి నడ్డా,రామ్ దాస్ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.రాష్ట్రానికి సంభందించిన పలు అంశాల పై వారితో చర్చించారు.విభజన హామీలు,రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకోనివెళ్లారు.అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు.గత ప్రభుత్వ పాలనా వల్ల రాష్ట్రం ఆర్థిక...
ఎంపీ పురందేశ్వరికి నిమ్మరాజు వినతి
కరోనా కష్టసమయంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు,ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు.రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్ సభలో ప్రమాణస్వీకారం చేసి ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి...
రాష్ట్రంలో గ*జాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ గురువారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న గ*జాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ...
ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.రాష్ట్రానికి చెందిన పలు అంశాల పై చర్చించారు.రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు విభజన అంశాలను కూడా చంద్రబాబూ ప్రధాని దృష్టికి తీసుకోనివెళ్ళారు.సుమరుగా గంట పాటు...