మహాత్మాగాంధీ జయంతి సంధర్బంగా బుధవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ మహిళల ప్రత్యేక జైలులో "ఖైదీల సంక్షేమ దినోత్సవం"గా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐపీఎస్ డా .సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్లశాఖ వారి ప్రయోజనాల కోసం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ మేరకు డీజీ ఖైదీలకు పెంచిన వేతనాలను ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అతిథిగా హాజరైన...
తెలుగు యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరో కేసు పెట్టింది. హర్షసాయిపై ఫిర్యాదు చేసినప్పటి నుండి తనను మరింత టార్చర్ చేస్తున్నాడని, మెయిల్స్ ద్వారా మానసికంగా హింసిస్తున్నాడని తన న్యాయవాదితో వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లో బాధితురాలు మరో కేసు పెట్టింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హర్షసాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.తనకు మెయిల్స్ ద్వారా హర్షసాయి వేధిస్తున్నాడు అంటూ బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా తన వద్ద నుండి రూ.02 కోట్లు తీసుకున్నానడాని మంగళవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హర్షసాయి పై సెక్షన్ 376, 354,...
పంజాబ్ లో పెను ప్రమాదం తప్పింది.కొంతమంది ఆగంతకులు రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు. ఇది గమనించి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ఘటన పంజాబ్ లోని భటిండాలో జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విశ్వసనీయమైన సమాచారం మేరకే దాడులు నిర్వహించాం
ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులపై అవాస్తవమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు
డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్,ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వి.బి.కమలాసన్ రెడ్డి
సెప్టెంబర్ 05న జూబ్లీహీల్స్ లో ఉన్న అరికో కేఫ్ తినుబండారాల కేఫ్ పై ఎక్సైజ్,టాస్క్‌ఫోర్స్ అధికారులు కేఫ్ సిబ్బందిపై ఒత్తిడి చేసి,మద్యం మిశ్రమంతో విస్కీ,ఐస్ క్రీమ్ తయారు చేయించుకున్నారని,...
జానీ మాస్టర్ కి ఉప్పరపల్లి కోర్టు 14 రోజులపాటు జుడీష్యల్ రిమాండ్ విధించింది.శుక్రవారం పోలీసులు జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు.కోర్టు రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.అనంతరం రహస్య ప్రదేశంలో విచారించారు.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల ఓ మైనర్ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించింది.దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.04 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లో భారీగా గ*జాయి పట్టుబడింది. ఒడిశా నుండి మహారాష్ట్రకు గ*జాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద అంబర్పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 170 కిలోల గ*జాయి స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతోనే తనిఖీలు నిర్వహించి 170 కిలోల గ*జాయి స్వాధీనం చేసుకున్నామని, 08 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్...
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అదుపుతప్పిన లారీ ఓ బస్సును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 06 మంది మృతిచెందగా,30 మందికి పైగా గాయపడ్డారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.ఈ ఘటన పై మంత్రి లోకేష్ స్పందించారు.మృతుల కుటుంబాలకు సంతాపం...
రౌడీషీటర్ల దౌర్జన్యాల పై పోలీసుల ప్రత్యేక దృష్టి..
పోలీస్ స్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్..
గణేష్ నిమార్జనం,మీలాద్ ఉన్నబీ దృశ్య అప్రమత్తమైన పోలీసులు
నేరస్థులు,రౌడీషీటర్ల కట్టడికి పోలీసులు అనుసరిస్తున్న విధానంపై ఆదాబ్ ప్రత్యేక కథనం…!!
హైదరాబాద్ నగరం పోలీసులు గల్లీ రౌడీలు,కరుడుగట్టిన రౌడీషీటర్లు,గ్యాంగ్స్టార్ల భరతం పడుతున్నారు.స్టేషన్ కి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు.అంతేకాదు రాత్రి 10 దాటితే ఇంట్లో ఉండాల్సిందేనని...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...