పాకిస్థాన్ ఆబోటాబాద్లో ఓ ఉగ్రవాద క్యాంప్ నడుపుతున్నట్లు భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర క్యాంప్‌ను పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే...
ఫిలిప్పిన్స్‌లో ట్రామి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా ఉత్తర ఫిలిప్పిన్స్‌లో వరదలు సంభవించాయి. కొండచరియాలు విరిగిపడడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుప్రావిన్స్ బికోల్ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకులాయి. తుఫాన్ కారణంగా అప్రమత్తమైన అధికారులు...
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం ఇజ్రాయెల్ ఉత్తర గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో సుమారుగా 73 మంది పాలస్తినియన్లు మృతి చెందినట్టు హమాస్ వార్తా సంస్థ తెలిపింది. దాడుల్లో మరణించిన వారిలో అనేక మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఉత్తర గాజాలోని బీట్ లహీయ పట్టణంలో ఇజ్రాయెల్...
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. సీజేరియాలోని అయిన నివాసం వైపు డ్రోన్ దూసుకొచ్చింది. దాడి జరిగిన సమయంలో ప్రధాని ఇంట్లో లేరని, ఈ దాడిలో ఎవరు గాయపడలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22 నుండి 24 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.
గాజాపై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం తెల్లవారుజామున గాజాలోని స్త్రీవ్ నగరం డిర్ అల్-బాలాహ్లోని అల్-ఆక్స ఆసుపత్రిలో పాలస్తీనియన్ల గూడరాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కీలక నిర్ణయం తీసుకున్న ఉత్తర కొరియా ప్రభుత్వం
ఉత్తర కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ప్రకటించింది. దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించమని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయంపై దక్షిణ కొరియా సైన్యం స్పందిస్తూ, ...
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్
ఇజ్రాయెల్ - హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యంత గౌరవనీయమైన దేశం, " ఇజ్రాయెల్ - హమాస్‌ల సమస్యను పరిష్కరించేందుకు భారత్ మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ - హమాస్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని...
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున గాజాలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 24 మంది మరణించగా మరికొంతమంది గాయపడ్డారు. దాడి సమయంలో మసీదులో చాలా మంది ఉన్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈ దాడి పై ఇజ్రాయెల్ ఇంకా...
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్థాన్‌లో పర్యటించునున్నారు. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న ఎస్.సీ.ఓ వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సంధర్బంగా ఎస్ .జై శంకర్ మాట్లాడుతూ,కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎస్.సీ.ఓ సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నాని, పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పాకిస్థాన్...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...